వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. బ్యాలెట్లను ఇప్పటికే స్ట్రాంగ్ రూములకు తరలించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఫలితాల కోసం అభ్యర్థులు, ఓటర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Comments
Loading comments...

