Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల దీక్షలకు రెవెన్యూ సిబ్బంది మద్దతు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:40 PM నంద్యాలGeneral
వీఆర్ఏల దీక్షలకు రెవెన్యూ సిబ్బంది మద్దతు - Udayam
బేతంచెర్ల తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బుధవారం డీటీ మారుతి, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు మద్దతు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏ సంఘం నాయకులు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...