వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలినినో ముప్పును ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వినోద్ కుమార్ మండిపడ్డారు. మేడిగడ్డ మరమ్మతుల్లో జాప్యం వల్ల ప్రతిరోజూ నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురవుతుందని ఆయన హెచ్చరించారు.
రాజకీయ కుట్రలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కరీంనగర్, వరంగల్ మంత్రులు కనీసం సీఎంను ప్రశ్నించడం లేదని ఆరోపించారు.
Comments
Loading comments...

