Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరు సరస్సు కాలుష్యంపై అధికారుల ఆకస్మిక దాడి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 03, 2026 6:18 PM హైదరాబాద్General
కొల్లూరు సరస్సు కాలుష్యంపై అధికారుల ఆకస్మిక దాడి - Udayam
హైదరాబాద్‌లోని కొల్లూరు చెరువు కాలుష్యంపై వచ్చిన ఫిర్యాదులపై సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (CMC) కమిషనర్ జి. సృజన, జలమండలి (HMWS&SB) ఎండీ కె. అశోక్ రెడ్డి సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఈ సందర్భంగా అధికారులు కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ (2BHK) మురుగునీటి శుద్ధి ప్లాంట్ (STP) ను కూడా తనిఖీ చేశారు. సరస్సు కాలుష్య నివారణకు, ప్లాంట్ నిర్వహణ తీరును మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ఉమ్మడి వ్యూహాన్ని ఖరారు చేశారు.

Comments

G
Loading comments...