వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కర్కశంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టేలా పనిచేస్తోందని, వారిని తీవ్ర దోపిడీకి గురిచేస్తోందని ఆమె మండిపడ్డారు.
మాజీ మంత్రి బోడ జనార్దన్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరిన సందర్భంగా కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా పనిచేసిన జనార్దన్ చేరికతో తమ పార్టీకి మరింత బలం చేకూరిందని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

