Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రోపై కేంద్రమంత్రి కి రేవంత్ రెడ్డి లేఖ

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 04, 2026 10:37 AM జాతీయంGeneral
మెట్రోపై కేంద్రమంత్రి కి రేవంత్ రెడ్డి లేఖ - Udayam
హైదరాబాద్ మెట్రో విస్తరణపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గత చర్చలు సానుకూలంగా ముగిసినా, తదుపరి చర్యల్లో జాప్యం జరగడంపై ఆయన ఆందోళన చెందుతున్నారు. మెట్రో మొదటి, రెండో దశల వ్యయాల పరిశీలనను 'SBI క్యాప్స్'కు అప్పగించే ప్రక్రియ నిలిచిపోయింది. దీనిపై కేంద్ర ప్రతినిధి, సదరు బృందాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సీఎం మరోసారి లేఖ రాయనున్నారు.

Comments

G
Loading comments...