Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌కు రేవంత్ మొండిచేయి: ఎంపీ అరవింద్

Follow Udayam on Google
Rajdeep Sardesai May 18, 2026 2:42 PM నిజామాబాద్General
నిజామాబాద్‌కు రేవంత్ మొండిచేయి: ఎంపీ అరవింద్ - Udayam
నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మొండిచేయి చూపించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మండిపడ్డారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను రాజకీయంగా అణగదొక్కేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఔటర్ రింగ్ రోడ్ ఇస్తామని హామీ ఇచ్చి జిల్లా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందూరు ప్రజలను వంచించినందుకు వారే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Comments

G
Loading comments...