Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనరుల మ్యాపింగ్‌తో పనుల ప్రణాళిక

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:44 PM నాగర్ కర్నూల్General
వనరుల మ్యాపింగ్‌తో పనుల ప్రణాళిక - Udayam
కోడేరు పంచాయతీ కార్యాలయంలో విబిజిరంజి పథకం పనులపై బుధవారం సదస్సు నిర్వహించారు. గ్రామంలోని వనరులు, భూగర్భ జలాల పెంపునకు చేపట్టాల్సిన చర్యలపై రిసోర్స్ మ్యాప్ రూపొందించారు. ప్రజలంతా భాగస్వాములై పనులను వేగవంతం చేయాలని టీఏ మల్లికార్జున్ కోరారు. ఏపీఓ నాగరాజు, ఈసీ సరిత, సాంకేతిక సహాయకులు స్వామి, మంజుల, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటస్వామి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...