వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరం మండల పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 10 గంటల నుంచి మోస్తరు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆకాశం కారుమబ్బులతో కమ్ముకుందని స్థానికులు తెలిపారు.
వర్షంతో ఎండిపోతున్న వరి నాట్లు, కూరగాయల పాదులు, దుంప తోటలు, పత్తి చేలకు ఊరట లభించిందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఉపాధి కూలీల పనులకు అంతరాయం కలిగింది.
Comments
Loading comments...

