వార్తలకు తిరిగి వెళ్లండి
షుగర్ పేషెంట్లకు ఊరట

డెన్మార్క్‌కు చెందిన నోవో నోర్డిస్క్ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి వారానికి ఒకసారి తీసుకునే 'Awiqli' ఇన్సులిన్ ఇంజెక్షన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. టైప్-1, టైప్-2 డయాబెటిస్ బాధితులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
దీనివల్ల ఏడాదికి తీసుకునే ఇంజెక్షన్ల సంఖ్య 365 నుండి 52కి తగ్గుతుంది. 10 వారాల పాటు వచ్చే 1 ml పెన్ (700 యూనిట్లు) ధరను కంపెనీ రూ.2,611గా నిర్ణయించింది.
Comments
Loading comments...