వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రేవంత్‌రెడ్డి మాటలు నమ్మితే ఉద్యోగులకు అన్యాయం తప్పదని తెలంగాణ రక్షణ సేన నేత కవిత విమర్శించారు. పీఆర్సీ ఎక్స్‌పైరీ అయ్యే పరిస్థితి ఉందని అన్నారు.
ఉద్యోగులకు తక్షణమే 51 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

