వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేశారు. ప్రసంగానికి తల, తోక లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పదవులు జాక్‌పాట్‌లు, బంపర్ డ్రాలు తగిలినట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌లా పద్యాలు చెప్పేందుకు రేవంత్ ప్రయత్నించారని, అయితే ఆయనకు పద్యాలు తెలియవని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

