వార్తలకు తిరిగి వెళ్లండి

తుళ్లూరు పంచాయతీ కార్యాలయంలో శనివారం ఎస్సీ, ఎస్టీ ఓటర్ల జాబితాపై గ్రామసభ నిర్వహించనున్నట్లు కార్యదర్శి రమణ తెలిపారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే బిఎల్వోలకు లిఖితపూర్వకంగా అందజేయవచ్చని పేర్కొన్నారు.
పరిశీలన అనంతరం అధికారుల సమక్షంలో సవరించిన తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

