Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 10:17 PM జగిత్యాలGeneral
రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం - Udayam
జగిత్యాల పట్టణంలో టౌన్-2 పరిధిలో ఆదివారం ఉదయం 9.30 నుంచి 11గంటల వరకు, టౌన్-1 పరిధిలో ఉదయం 10.30 నుంచి 12గంటల వరకు కరెంట్ ఉండదని డీఈ కె.గంగారాం తెలిపారు. అరవింద్ నగర్, సాయిరాం నగర్, తహసీల్ చౌరస్తా, పాత బస్టాండ్, విద్యానగర్, బైపాస్, టవర్ మరియు టౌన్-3 పరిధిలో సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు భవాణి నగర్, కరీంనగర్ డైరీ, ఎస్పీ ఆఫీస్, రామాలయం, హౌసింగ్ బోర్డ్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు.

Comments

G
Loading comments...