వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఇవాళ రాత్రి 8-12 గంటల మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. దీంతో రేపు కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని IMD హెచ్చరించింది.
కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రేపు కూడా వర్ష ప్రభావిత జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు. పిల్లలు ఇబ్బందులు పడతారని చెబుతున్నారు.
Comments
Loading comments...

