Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు గణేష్ ఉత్సవాలపై సమావేశం

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 7:43 PM మహబూబ్‌నగర్General
రేపు గణేష్ ఉత్సవాలపై సమావేశం - Udayam
జడ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై రేపు ఉదయం 10:30 గంటలకు పోలీస్ స్టేషన్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. మండప నిర్వాహకులు తప్పక హాజరై అనుమతులు, నిమజ్జనం, విద్యుత్, మైక్ సెట్ల నిబంధనలు, భద్రతా అంశాలపై పోలీసుల సూచనలు తెలుసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...