వార్తలకు తిరిగి వెళ్లండి

నాలుగు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ మంగళవారం పునఃప్రారంభం కానుంది. శుక్రవారం అమావాస్య, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు, సోమవారం వినాయక చవితి కావడంతో మార్కెట్ మూసివేశారు.
రేపు ఉదయం 6 గంటల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెట్కు తీసుకొచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

