వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతి సుజుకి తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారులో కొత్త ఫ్రంట్ గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు లెవల్-2 ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది.కొత్త ఇంజిన్ కూడా అందుబాటులోకి రావొచ్చని సమాచారం.
ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.6.90 లక్షలు కాగా,సీఎన్‌జీ వెర్షన్ కిలోకు 28.51 కి.మీ. మైలేజీ ఇస్తుంది.
Comments
Loading comments...

