Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హానర్‌ కొత్త ఫోన్‌.. 7,700mAh బ్యాటరీ!

Follow Udayam on Google
Sai Nath Oct 29, 2026 4:20 PM జాతీయంవాణిజ్యం
హానర్‌ కొత్త ఫోన్‌.. 7,700mAh బ్యాటరీ! - Udayam
హానర్‌ సంస్థ X8e 4G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో 108MP ప్రధాన కెమెరా, 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 6.87 అంగుళాల డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ 685 ప్రాసెసర్‌ ఉన్నాయి. 7,700mAh బ్యాటరీ, 45W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, ఐపీ68, ఐపీ69, ఐపీ69కే రేటింగ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఫోన్‌ 6GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. భారత కరెన్సీలో సుమారు రూ.35,000–రూ.42,000 అవుతుంది.

Comments

G
Loading comments...