వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 13 నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ ఈవో విజయ రాజు బుధవారం తెలిపారు. ఈఓ మాట్లాడుతూ.. రేపటి నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాస ఉత్సవాలు జరుగుతాయన్నారు.
ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. ఆలయ పరిసరాల ప్రాంతాలలో జరుగుతున్న శానిటేషన్ పనులను పరిశీలించారు.
Comments
Loading comments...

