Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేణిగుంటలో కూటమికి 100 శాతం విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 2:13 PM తిరుపతిGeneral
రేణిగుంటలో కూటమికి 100 శాతం విజయం - Udayam
తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో కూటమి అభ్యర్థులు మొత్తం 21 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకున్నారు. వీటిలో 17 స్థానాలు ఏకగ్రీవం కాగా, ఎన్నికలు జరిగిన మిగిలిన నాలుగు స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో రేణిగుంట మండల పరిషత్‌ పూర్తిగా కూటమి వశమైంది.

Comments

G
Loading comments...