Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌మీ K100 ప్రో ఫీచర్లు వెల్లడి

Follow Udayam Digital on Google
రచన దేవి Aug 04, 2026 4:49 PM ఆల్ ఇండియా టెక్నాలజీ
రెడ్‌మీ K100 ప్రో ఫీచర్లు వెల్లడి - Udayam Digital
రెడ్‌మీ K100 ప్రో ఈ నెల చైనాలో విడుదల కానుంది. కస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 V చిప్, ప్రత్యేక AI గేమింగ్ గ్రాఫిక్స్ చిప్, 185Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59 అంగుళాల డిస్‌ప్లే ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఆగస్టు 11న K100 ప్రో మ్యాక్స్‌తో కలిసి ఫోన్ లాంచ్ కానుంది. మెరుగైన కూలింగ్ సిస్టమ్, ట్రిపుల్ రియర్ కెమెరాతో ఈ మోడల్ రానుంది.

Comments

G
Loading comments...