Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రకోట మూసివేత

స్వాతి రెడ్డి Jul 15, 2026 12:50 PM అల్ ఇండియా 4 viewsabout 5 hours ago
ఎర్రకోట మూసివేత - Udayam Digital
దేశ రాజధాని ఢిల్లీ లోని చారిత్రాత్మక ఎర్రకోటను ఈ నెల 15 నుండి ఆగస్టు 15 వరకు సాధారణ సందర్శకులు, ప్రజల కోసం మూసివేస్తున్నట్లు భారత పురావస్తు శాఖ (ASI) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే 2026 స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ జాతీయ వేడుకలు విజయవంతంగా ముగిసిన తర్వాతే తిరిగి ఎర్రకోటను పర్యాటకుల సందర్శనార్థం తెరుస్తారు.

Comments

G
Loading comments...