వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్డాది పల్లె వీధిలో దశాబ్దకాలంగా అసంపూర్తిగా ఉన్న రామాలయ పునర్నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. స్థానిక పీఏసీఎస్ అధ్యక్షుడు దొండా నరేశ్ భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు.
ఎమ్మెల్యే రాజు, స్టేట్ హౌసింగ్ ఛైర్మన్ బత్తుల తాతయ్య బాబు ఆదేశాల మేరకు నరేశ్ తన సొంత నిధులతో పనులు చేపట్టారు. వీలైనంత త్వరగా ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

