వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలంలో జరుగుతున్న భూ రీ-సర్వేకు రైతులు సహకరించాలని MRO శ్రీ చరణ్ కోరారు. నోటీసులు అందుకున్న రైతులు నిర్ణీత తేదీల్లో సర్వే ప్రదేశానికి వచ్చి సిబ్బందికి తమ భూముల హద్దులు చూపించాలని సూచించారు.
85 శాతం రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తిమ్మాయపాలెం, రామాయపాలెం గ్రామాల్లో రీ-సర్వే కొనసాగుతోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

