Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోన్ రికవరీపై ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు

Follow Udayam on Google
Vikram Joshi May 21, 2026 2:17 PM జాతీయంGeneral
లోన్ రికవరీపై ఆర్‌బీఐ కొత్త ప్రతిపాదనలు - Udayam
రుణాల రికవరీ పేరుతో కస్టమర్ల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం కుదరదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఒకవేళ మొబైల్ కొనుగోలుకే లోన్ ఇచ్చి, అది 90 రోజులు బకాయి పడితేనే నోటీసుల అనంతరం నిబంధనల ప్రకారం ఫోన్ ఫీచర్లను నిలిపివేసే హక్కు బ్యాంకులకు ఉంటుంది. అయితే, బకాయి చెల్లించిన గంటలోగా ఫోన్ ఆంక్షలు తొలగించకపోతే, కస్టమర్‌కు గంటకు రూ. 250 చొప్పున బ్యాంకే పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

Comments

G
Loading comments...