వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశంలో ఉపసంహరించిన రూ.2000 నోట్లలో 98.47 శాతం వెనక్కి వచ్చినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో కేవలం రూ.5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని స్పష్టం చేసింది.
ఈ నోట్లను మార్చుకునేందుకు 19 ఆర్బీఐ ఆఫీసుల్లో సౌకర్యం ఉంది. నోట్లను ఉపసంహరించుకున్నప్పటికీ, ఇవి చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతాయని పేర్కొంది.
Comments
Loading comments...

