Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగంపేట MPP పీఠం ఎవరికి?

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 3:31 PM తూర్పుగోదావరి General
రంగంపేట MPP పీఠం ఎవరికి? - Udayam
రంగంపేట మండల పరిషత్ అధ్యక్ష (MPP) పదవి కోసం ఆశావహులు సిద్ధమవుతుండగా, కూటమి నాయకులు సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించారు. సొసైటీల్లో టీడీపీ, జనసేన చెరోటి దక్కించుకున్న నేపథ్యంలో MPP పదవి టీడీపీకి, వైస్ MPP జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ అన్ని MPTC స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో నాయకుల కొరత ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...