Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: హర్షవర్ధన్‌రెడ్డి

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 12:40 PM వనపర్తిGeneral
 రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు: హర్షవర్ధన్‌రెడ్డి - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానాన్ని కొల్లాపూర్ ప్రజలు గమనించాలని మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. నీరు, విద్యుత్‌ లేక పంటలు ఎండిపోతుంటే సీఎం, స్థానిక మంత్రి పర్యటనలు, ఢిల్లీ ప్రయాణాలతో బిజీగా ఉన్నారని విమర్శించారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...