వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి మండల కేంద్రంలో రూ.7 కోట్లతో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్య గోదాము నిర్మాణానికి మంత్రి సీతక్క బుధవారం భూమిపూజ చేశారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.
గిరిజన ఆవాసాల్లో సీసీ రోడ్లు, తాగునీరు, సౌర విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాలకు సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సహకరిస్తామన్నారు.
Comments
Loading comments...

