వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన రైతులకు నిర్ణీత సమయంలో పట్టాదారు పాస్‌బుక్‌లు అందేలా తహసీల్దార్లు, VROలు బాధ్యతగా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ ఆదేశించారు.
రీ-సర్వే ప్రక్రియను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. రైతుల e-KYC 100% పూర్తి చేసి, గ్రామాల వారీగా పురోగతిని పర్యవేక్షించాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

