వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండల రైతులకు సబ్సిడీతో ఉలవలు పంపిణి చేస్తామని మండల వ్యవసాయాధికారి ఎడి ముస్తఫా తెలిపారు.
మండలానికి 600 కేజీలు ఉలవలు, 200 కేజీలు అలసందలు 50కేజీలు జొన్నలు 30 కేజీలు పెసర్లు వచ్చాయని, ఉలవలు 10 కేజీల బస్తా రూ.740లుగా 80శాతం రాయితితో అన్ని ఆర్ బి కే ల్లోనూ అందిస్తామన్నారు.
Comments
Loading comments...

