Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా సుధాకర్

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 3:26 PM ఏలూరుGeneral
రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా సుధాకర్ - Udayam
అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టి. సుధాకర్ ఎన్నికయ్యారు. బుట్టాయగూడెంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. ఇటీవల అనంతపురంలో నిర్వహించిన సంఘం 9వ రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు తెలిపారు. మహాసభల్లో వ్యవసాయ కూలీల సమస్యలపై పలు కీలక తీర్మానాలు చేసినట్లు సుధాకర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...