Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతాంగ ఉద్యమం ఎంతో చరిత్రాత్మకమైనది

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 4:23 PM నాగర్ కర్నూల్General
రైతాంగ ఉద్యమం ఎంతో చరిత్రాత్మకమైనది - Udayam
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా కొల్లాపూర్‌ పట్టణంలో గురువారం సీపీఎం మండల కార్యదర్శి బి. శివవర్మ సీపీఎం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాం పాలనలో వెట్టి చాకిరి, బానిసత్వం, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగి ఉందన్నారు.

Comments

G
Loading comments...