వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో గత రాత్రి నుంచి వాతావరణం మారి వర్షం కురుస్తోంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై, ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు ఇప్పటికే సెలవు ప్రకటించారు.
తుఫాను ప్రభావంతో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

