Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బయ్యారంలో వాయుగుండం ప్రభావంతో వర్షం

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 10:51 AM మహబూబాబాద్ General
బయ్యారంలో వాయుగుండం ప్రభావంతో వర్షం - Udayam
వాయుగుండం ప్రభావంతో బయ్యారం మండలంలో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు నుంచి మోస్తరు వర్షం పడింది. వర్షంతో వాతావరణం చల్లబడగా, ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించింది. ఈ వర్షం పంటలకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...