వార్తలకు తిరిగి వెళ్లండి

అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుచ్చయ్యపేట ఎమ్మార్వో ఎం. లక్ష్మీ సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఎదురైతే 08934294391 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.
గ్రామాల్లో రెవెన్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఎమ్మార్వో తెలిపారు.
Comments
Loading comments...

