వార్తలకు తిరిగి వెళ్లండి
రైల్వే కొత్త రూల్స్: రూ.2 వేల జరిమానా

రైల్వే భద్రత, క్రమశిక్షణ కోసం ఇండియన్ రైల్వే రూల్స్ కఠినతరం చేసింది. వినా టికెట్ ప్రయాణం, మహిళల కోచ్‌లో ఎక్కడం, ధూమపానం, అనధికార వ్యాపారం, భిక్షాటన, ఆస్తుల దుర్వినియోగం వంటి 7 తప్పులకు రూ.2వేల వరకు ఫైన్ పడుతుంది.
అలాగే ప్రమాదకర వస్తువులు తీసుకెళ్తే రూ.10వేల వరకు జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
Comments
Loading comments...