Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైలు ఢీకొని నలుగురు దుర్మరణం

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:28 PM శ్రీకాకుళంGeneral
 రైలు ఢీకొని నలుగురు దుర్మరణం - Udayam
టెక్కలి మండలం జయకృష్ణాపురం గ్రామం సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో రైలు ఢీకొని నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియరాలేదు. యువకులు బహిర్భూమికి వెళ్లినప్పుడు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...