Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ స్కూబా డైవింగ్ వివాదం

Rekha Jun 22, 2026 10:53 AM అల్ ఇండియా 3 viewsabout 3 hours ago
రాహుల్ స్కూబా డైవింగ్ వివాదం - Udayam Digital
కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. రాహుల్ గాంధీ అండమాన్ సముద్రంలో చేసిన స్కూబా డైవింగ్‌కు 26 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చయిందన్న మంత్రి వ్యాఖ్యలను కొట్టిపారేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పందిస్తూ.. రిజిజును 'పరువు నష్టం శాఖ మంత్రి'గా అభివర్ణించారు. ఆధారాలు లేని ఆరోపణలతో రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...