వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్‌ఈ పరీక్షా ఫలితాల్లో భారీ అవకతవకలు జరిగాయని, దీనిపై స్వతంత్ర జుడీషియల్ విచారణ జరిపించాలని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. తప్పుడు మార్కుల కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర షాక్‌కు గురయ్యారని ఆయన ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ అక్రమాలపై వేగంగా విచారణ జరిపేందుకు ఒక సిట్ (SIT) ఏర్పాటు చేయాలని రాహుల్ కోరారు. గతంలో తెలంగాణలో వివాదాల్లో నిలిచిన గ్లోబ్ ఎరేనా అనుబంధ సంస్థ ‘సీవోఈఎంపీటీ’ ఇక్కడ మూల్యాంకనం చేయడంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

