వార్తలకు తిరిగి వెళ్లండి

సీబీఎస్‌ఈ ఆన్‌స్క్రీన్ మార్కింగ్ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. 'మన్‌కీ బాత్'లో మామిడి పండ్ల గురించి మాట్లాడేందుకు మోదీకి సమయం ఉంటుంది కానీ, 18.5 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం పట్టదా అని మండిపడ్డారు.
టెండర్ నిబంధనలు మార్చి, మొబైల్ ఫోన్లతో ఆన్సర్ షీట్లు స్కాన్ చేయడం వల్లే విద్యార్థులకు ఈ దుస్థితి పట్టిందని, ఇదొక కుంభకోణమని రాహుల్ ఆరోపించారు.
Comments
Loading comments...

