వార్తలకు తిరిగి వెళ్లండి
రాయదుర్గం, గచ్చిబౌలి, కొత్తగూడ, మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఐటీ కారిడార్‌లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గణేష్ నిమజ్జనం, ఇటీవల వర్షాలతో రోడ్లు గుంతలు ఏర్పడడంతో హైటెక్ సిటీ–గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది, ట్రాఫిక్ పోలీసులు క్లియర్ చేస్తున్నారు
Comments
Loading comments...

