వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. అణు కేంద్రాల సమీపంలో నివసించే ప్రజలకు అయోడిన్ టాబ్లెట్లను పంపిణీ చేస్తోంది.
అణు దాడులు లేదా ప్రమాదాల వల్ల వెలువడే రేడియేషన్ ప్రభావం నుంచి థైరాయిడ్ గ్రంథిని రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ అధికారి వెల్లడించారు. ది.
Comments
Loading comments...

