వార్తలకు తిరిగి వెళ్లండి

రాత్రి వేళల్లోనూ సూర్యరశ్మిని అందించేందుకు అమెరికాకు చెందిన ‘రిఫ్లెక్ట్ ఆర్బిటాల్’ సంస్థ, భారత్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్’తో జతకట్టింది. ప్రత్యేక అద్దాలున్న ఉపగ్రహాలతో కృత్రిమ వెలుగును ప్రసరింపజేయనుంది.
2035 నాటికి 50 వేల ఉపగ్రహాలను పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

