Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నిహారిక

Follow Udayam on Google
Saychi kumar Aug 23, 2026 10:06 AM కామరెడ్డిGeneral
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు నిహారిక - Udayam
రాష్ట్రస్థాయిలో నిర్వహించనున్న అథ్లెటిక్స్ పోటీలకు దోమకొండ గురుకుల పాఠశాల విద్యార్థిని నిహారిక ఎంపికైనట్లు ప్రిన్సిపల్ చైతన్య సుధ తెలిపారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో నిహారిక ప్రతిభ కనబరిచినట్లు చెప్పారు. ఈ నెల 24 నుంచి హన్మకొండలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె పాల్గొంటారని తెలిపారు. విద్యార్థిని ఎంపికపై పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...