వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైర్ సర్వీసెస్లో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి SLPRB ప్రకటన జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ, ఎగ్జామ్ డేట్స్, అర్హతలు, ఇతర వివరాలతో త్వరలో షెడ్యూల్ ఇవ్వనుంది.
ఈ పోస్టులకు గతంలో ఫిజికల్ మెజర్మెంట్ పరీక్షలు మాత్రమే ఉండగా, ఈ రిక్రూట్మెంట్లో ఫిజికల్ ఎఫిషియన్సీ, రాత పరీక్షను తప్పనిసరి చేశారు. కాగా ఇప్పటికే APPSC ద్వారా 892 పోస్టులు, పోలీస్ శాఖలో 2,050 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి.
Comments
Loading comments...

