వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి జిల్లా 1వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా డి. రాంప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో రంగారెడ్డి జిల్లా 6వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జిగా పనిచేసిన ఆయన బదిలీపై కొత్తగూడెం వచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కిరణ్ కుమార్ ముదుల్కర్, ప్రధాన కార్యదర్శి మహేష్, కార్యవర్గ సభ్యులు గడదాసు నాగరాజు, దొడ్డ ప్రసాద్, దేవదాస్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

