వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త రోడ్డు నుంచి అరసవిల్లి వరకు ఉన్న రామి గెడ్డలో గుర్రపు డెక్క భారీగా పేరుకుపోవడంతో దిగువ ప్రాంతాల పొలాలకు సాగునీటి పారుదలకు ఆటంకం ఏర్పడుతోందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
స్పందించిన ఎమ్మెల్యే బుధవారం రామి గెడ్డలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ప్రారంభించారు. దిగువ ప్రాంతంలోని వ్యవసాయ భూములకు సాఫీగా నీరు అందేలా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

