వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశాల మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
సుమారు 20 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ప్రజావాణిలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

